Thursday, March 29, 2012

Tadisina kanulanu tadumukuntu....telisindi jeevitha satyam!!

డిసిన కనులను తడుముకుంటూ .....
నిసి రాత్రి నిదుర మాని విలపిస్తూ....
రాలిన తారలనడిగా...... 
కురిసే మంచు మది లో పలికా......
కరగని నా చెలి మది ఏ రాతిదని......
మరిచే మార్గం ఎటువైపుకని......
అటుగా వొచ్చిన చిరుగాలి గేలి చేస్తూ......
జారిన కన్నీరు జాలి పడుతూ.....
చెప్పాయి.....
పిచ్చోడ.....
కనుల నుండి జారిన ఆ రూపం మదిలోనిదని.....
మది లో వెలసిన ఆ రూపం చితి తోనే పోయేదని......
చింతించక చిరునవ్వు తో ముందుకు సాగమని.....!!!
                                                                         - AkkI

No comments:

Post a Comment