Friday, March 30, 2012

Swardam leni ah baalyam..prema tho nindina ah nimisham.....malli vosthe bagundu!!

ముద్రపుటంచ్చులో.....
ఇసక తిన్నెల సావాసం లో....
తాకిన కెరటాల తో కబుర్లాడుతు...
నింగిన మెరిసిన చంద్రుడ్ని చూస్తూ.......
ఆనందం అంచులు తాకగా......
ఇంతలో చూసా.....!!
అదే వొడ్డున......
ఓ అమ్మ గోరుముద్దలు పెడుతుంటే....
పసి బాబు తినక మారాం చేస్తుంటే...
వున్నది పూరి పాక లో అయినా....
ప్రపంచమంత ప్రేమ ఆ గోరు ముద్దలో నిండగా....!
అది చుస్తూ...గుర్తుకొచ్చె నా బాల్యం......
పడిలేచ్చిన ప్రతిసారి విలువలు నేర్పిన నాన్న...
వెన్నెల మనసు తో కమ్మని కౌగిలితో వరముగ దొరికిన అమ్మ....
పచ్చికలొ పరుగులేస్తూ పసి గొడవల తో చేసిన స్నేహం....!!
మళ్ళి వొస్తే బాగుండు ఆ బాల్యం.....
స్వార్డం కోపం లేని ప్రతి క్షణం.....
నిజమయిన ప్రేమ నీకు పరిచయమయే తొలి నిమిషం.....!!!
                                                - ఆకాష్

3 comments:

  1. swardam leni prathi kshanam..nijamaina prema neku parichayamayye toli nimasham...dese lines r too good :))

    ReplyDelete