Sunday, March 24, 2013

Daari Teliyani Baatasari

తడిచిన కనులు తడుముకుంటూ....
ముళ్ళ బాట లొ .....మెల్ల మెల్ల గా నడుస్తూ...
కనీటి నది...అల గా అలా సాగగా...
అది ఆనంద సంద్రం ల్లొ కలుస్తుందని...
ముళ్ళె ముద్దబంతి పూలు అవుతాయని...
ఆశ తొ ఆకాశాన చూస్తూ...
బాధ తొ బువి పై వుంటూ..
నడుస్తున్నా...దారి తెలియని ఓ బాటసారిలా.....!!


- Akash Pasumarthi

No comments:

Post a Comment