Sunday, March 24, 2013

Bhadha oka budagalantidi...Navesthe adi pelutundi!

కష్టం రానీ..
కన్నీరు కారనీ..
బాదే బరువై..
చిరునవ్వు వాడనీ...
పోయేదేంటి ఇంతకన్నా...
ప్రాణం కన్న ఎకువేనా...
నిన్నా నేడు SAME కాదు...
ముందేముందో ఆగి చూడు...
నువ్వు ఆడే ఈ ఆట లో..నువు JOKER కానే కాధు....
KING వొస్తే SHOW నీదే..
ముందనీ HAPPYDAYS ఏ...
ఉదయించే సూర్యుడయినా సాయంత్రం DULL అవడా..
బాదెపుడూ ఒక బుడగంతే..
నవేస్తే అది పేలుతుందే.... 
 
-Akki.P

Daari Teliyani Baatasari

తడిచిన కనులు తడుముకుంటూ....
ముళ్ళ బాట లొ .....మెల్ల మెల్ల గా నడుస్తూ...
కనీటి నది...అల గా అలా సాగగా...
అది ఆనంద సంద్రం ల్లొ కలుస్తుందని...
ముళ్ళె ముద్దబంతి పూలు అవుతాయని...
ఆశ తొ ఆకాశాన చూస్తూ...
బాధ తొ బువి పై వుంటూ..
నడుస్తున్నా...దారి తెలియని ఓ బాటసారిలా.....!!


- Akash Pasumarthi