Sunday, October 9, 2011

జీవితం!!

కస్టాల కనీళ కుంపటి లో......
జారిన ప్రతి విజయం ఓ పరీక్షే.....
వెనకి నెటిన ప్రతి ఓటమి ఓ ప్రశ్నే......
ఓటమిని ఒపుకోక.......
ఆ ప్రశ్న కి జవాబు చెపి........
ఈ పరీక్ష లో గెలవడమే.........జీవితం !!

No comments:

Post a Comment