Monday, October 10, 2011

Nijame nipayithe.....kalaye jeevitham avali!!

నిజమే నిపయి....
రగిలే సెగ అయి....
ప్రతి అణువు కాల్చేస్తుంటే.....
అబదమే వరదయి నను ముంచాలి......
ఇక కలయే జీవితమంతా నిండాలి..........!!

Sunday, October 9, 2011

జీవితం!!

కస్టాల కనీళ కుంపటి లో......
జారిన ప్రతి విజయం ఓ పరీక్షే.....
వెనకి నెటిన ప్రతి ఓటమి ఓ ప్రశ్నే......
ఓటమిని ఒపుకోక.......
ఆ ప్రశ్న కి జవాబు చెపి........
ఈ పరీక్ష లో గెలవడమే.........జీవితం !!

Velindi ah ala....dooramayi....manadi kaanidai!!

Dooram dooramayi.....
mana.....manadi kaanidayi....
cherigina kala ga....
tirigi radhu epudu ika.....
gurthe migilchi.....gundelo gaayamayi vellindi ah ala.....!!